చిలకలూరిపేట: నూతన సంస్కరణలకు శ్రీకారం: మ్మెల్యే

51చూసినవారు
విద్యార్జనతో ఎందరో సామాన్యులు అసామాన్యులుగా ఎదిగారని మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో ఎవరూ చేయని నూతన సంస్కరణల అమలకు మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టారన్నారు. జగన్ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్