చిలకలూరిపేట: పేదరికం లేని సమాజం కోసమే పీ-4

0చూసినవారు
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా. పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కూటమిప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తోందని, పీ-4 లో భాగంగా తొలిదశలో 15లక్షల కుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన బంగారు కుటుంబాల ఎంపిక, మార్గదర్శుల పాత్ర, ప్రభుత్వ విధివిధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్