చిలకలూరిపేట: మహిళని చూడకుండా పోలీసులు నీచంగా ప్రవర్తించారు

53చూసినవారు
మహిళని చూడకుండా పోలీసులు నీచంగా ప్రవర్తిస్తున్నారని చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. చిలకలూరిపేటలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాదెండ్లలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా చిలకలూరిపేట సీఐ మహిళను చూడకుండా ఎక్కడపడితే అక్కడ పట్టుకొని లాగి పడేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారని ఆమె అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్