చిలకలూరిపేట: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

76చూసినవారు
చిలకలూరిపేట: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలకలూరిపేట మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా రూరల్ ప్రాంతాల్లో రేపు సరఫరా నిలిపివేయనున్నట్లు శుక్రవారం ఏడీఈ అశోక్ కుమార్ తెలిపారు. మండలంలోని పసుమర్రు, మురికిపూడి, బొప్పూడి, ఎడ్లపాడు మండలంలోని అన్ని గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్