మాజీ మంత్రి విడదల రజినిని చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. జంగాలపల్లిలో జరిగిన సంఘటనపై రజినిని వారు అడిగి తెలుసుకున్నారు. చిలకలూరిపేటలో వైసీపీ పరిస్థితిపై రజినిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.