చిలకలూరిపేట పట్టణంలోని ఫెన్షనర్స్ హాలులో ఆదివారం ప్రతిభావంతులైన 34 మంది విద్యార్థిని విద్యార్థులకు శ్రీ విద్య మిత్రమండలి, చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ జరిగింది ఇందులో భాగంగా నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ లలో చదువుతూ జరిగిన 10 వ తరగతి పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించిన ప్రతి ఒక్కరికి నగదు బహుమతి ఐదువేల రూపాయలు 5000/- మెమెంటో అందజేశారు.