చిలకలూరిపేట: సూపర్వైజర్ కె. సుజాత రేపల్లెకు బదిలీ

76చూసినవారు
చిలకలూరిపేట: సూపర్వైజర్ కె. సుజాత రేపల్లెకు బదిలీ
చిలకలూరిపేట టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న కె. సుజాతకు ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ చిలకలూరిపేట మున్సిపాలిటీలోనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్ట్, కాని. ఈ ఆర్డర్ ను క్యాన్సిల్ చేస్తూ రేపల్లెకు బదిలీ చేస్తున్నట్టుగా బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్