చిలకలూరిపేట: వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శిగా తిరుపతి రాయుడు

73చూసినవారు
చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీకి నూతన కార్యదర్శిగా  దేవరకొండ తిరుపతి రాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తణుకు నుండి బదిలీపై వచ్చిన ఆయన, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆదేశాలతో అభివృద్ధికి తోడ్పాటును ప్రకటించారు. ఈ నెల 18 నుంచి యార్డు ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్