చిలకలూరిపేట: తహశీల్దార్ కార్యాలయం ఎదుట పొగాకు రైతుల ధర్నా

71చూసినవారు
బార్లీ పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు లు అన్నారు. చిలకలూరిపేటలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. బార్లీ పొగాకును సైతం పొగాకు బోర్డులో చేర్చాలన్నారు. పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. పండించిన రైతు కుటుంబాలు వీధిని పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు రైతు ప్రతినిధులు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్