చిలకలూరిపేట: విడదల రజనీ నివాసానికి వైసీపీ నేతలు

60చూసినవారు
మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు ఆమె నివాసానికి వచ్చి మద్దతుగా నిలిచారు. చిలకలూరిపేటలోని విడదల రజనీ నివాసానికి మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ డైమండ్ బాబు వచ్చారు.

సంబంధిత పోస్ట్