చిలకలూరిపేట: యోగా దినోత్సవం వేడుక

62చూసినవారు
చిలకలూరిపేట: యోగా దినోత్సవం వేడుక
చిలకలూరిపేట పట్టణం లోని పండరీపురం 37 వార్డులో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యోగ చేయటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్