చిలకలూరిపేట సమస్యలకు కమిషనర్ చెక్

54చూసినవారు
చిలకలూరిపేట సమస్యలకు కమిషనర్ చెక్
చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో వీధి దీపాలు, త్రాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలపై ప్రజలు ఇకపై నేరుగా సమాచారం ఇవ్వవచ్చు. పట్టణ ప్రజలు 08647-253994 నెంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహారి గురువారం సూచించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్‌లో ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్