యడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామం వద్ద యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. బోయపాలెం వద్ద ఆత్మహత్య చేసుకున్న యువకుడిది ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన వజ్రాల సుబ్బారెడ్డిగా యడ్లపాడు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.