ఎడ్లపాడు: సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు

84చూసినవారు
ఎడ్లపాడు: సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు దారి చూపుతాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ అన్నారు. ఎడ్లపాడులో శనివారం సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఎడ్లపాడుకు చెందిన పోరాట యోధుడు పోపూరి రామారావు పోరాట పటిమలను గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై రామారావు ఉద్యమానికి పునాది వేశారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్