చిలకలూరిపేటలో వరిగడ్డివాముకి నిప్పు

79చూసినవారు
చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో శనివారం వరిగడ్డి వామిలో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నివాస గృహాల మధ్య వరిగడ్డి వామి తగులబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్