ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకివీడు గ్రామంలో నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటు వంటి మాధవి అనే మహిళని కులం పేరుతో దూషించిన శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేయాలి. పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పృథ్వి సాయి చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ, సంక్షేమ సంఘం అధ్యక్షులు తుర్లపాటి నగేష్, ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణ నంద యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరావు డిమాండ్ చేశారు.