గుంటూరు: టీచర్స్ బదిలీల వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేయాలి

69చూసినవారు
టీచర్స్ బదిలీల విషయంలో వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో ఆయన మీడియాతో సోమవారం  మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్