ఈనెల 12న ఏఎంజీలో జాబ్ మేళా

74చూసినవారు
ఈనెల 12న ఏఎంజీలో జాబ్ మేళా
చిలకలూరిపేటలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎంజీ ప్రాంగణంలో గల ఐటిఐ కళాశాలలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. మణిదీపక్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, ఎన్ఫీల్డ్, శ్రీ సిటీలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఐటిఐ పూర్తి చేసిన జిల్లాలోని ఎలక్ట్రికల్, మెకానిక్ , సివిల్, తదితర ట్రేడ్లు పూర్తిచేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్