చిలకలూరిపేటలో రేపు జాబ్ మేళా

60చూసినవారు
చిలకలూరిపేటలో రేపు జాబ్ మేళా
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29న చిలకలూరిపేట గణపవరంలోని రంగనాయకులు కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్ నుంచి పీజీ, డిప్లొమా అభ్యర్థులు అర్హులని చెప్పారు. 18 నుంచి 50 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు.

సంబంధిత పోస్ట్