ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని తక్కెలపాడులో కేంద్రమంత్రి పెమ్మసానికి ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు కార్యకర్తలు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.