చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం అని ఆర్టీసీ డిఎం రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపోలో శనివారం మాట్లాడుతూ ఆర్టీసీ డిపోని అన్ని విధాలుగా మెరుగుపరచటానికి కృషి చేస్తున్నామని ఆర్టీసీ డీఎం రాంబాబు శనివారం తెలిపారు. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా బస్టాండ్ ఆవరణలో విద్యుత్ లైటింగ్, ఫ్యాను లు సౌకర్యాలు కల్పించామన్నారు.