రేపు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత

70చూసినవారు
రేపు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలకలూరిపేట పట్టణ, మండల పరిధిలో రెండో శనివారం సందర్భంగా విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని శుక్రవారం విద్యుత్ శాఖ ఏఈ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో చెట్ల తొలగింపు, సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తులు కారణంగా విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్