ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు నాదెండ్ల లో ప్రజా దర్బార్

57చూసినవారు
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు నాదెండ్ల లో ప్రజా దర్బార్
రేపు నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో స్వరూప రాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండలంలోని ప్రజల సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకి తెలపవచ్చని ఆమె కోరారు. కాబట్టి మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్