చిలకలూరిపేటలో 10వ వార్డు లో వీధిలైట్లకు మరమ్మత్తులు

71చూసినవారు
చిలకలూరిపేటలో 10వ వార్డు లో వీధిలైట్లకు మరమ్మత్తులు
చిలకలూరిపేట పట్టణంలోని 29 వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు వీధిలైట్లు దెబ్బ తినడంతో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి వీధిలైట్ల కు మరమ్మత్తులు నిర్వహించి పలుచోట్ల నూతన వీధిలైట్లు మంగళవారం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదో వార్డు ప్రజలు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్