పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని సెంటర్ లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ ల్యాండ్ ఆటో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. ప్రయాణికులు ఊపిరిపించుకున్నారు. కారు డ్యామేజ్ అయింది. దీంతో పోలీసులు సంఘటనకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.!