చిలకలూరిపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

64చూసినవారు
చిలకలూరిపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
చిలకలూరిపేట సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్లకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి వస్తుండగా చిలకలూరిపేట సమీపంలో ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ముందు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన పలువురుకి గాయాలైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్