భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి: ప్రత్తిపాటి

74చూసినవారు
భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి: ప్రత్తిపాటి
వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమణలపై సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో విశాఖ, ఉత్తరాంధ్రలో 40 వేలకు పైగా ఎకరాలు భూ ఆక్రమణలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదల ఇళ్ల స్థలంలోను భారీగా అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్