నరసరావుపేటలో మహిళల నిరసన ర్యాలీ

66చూసినవారు
నరసరావుపేటలో మహిళల నిరసన ర్యాలీ
నరసరావుపేట నియోజకవర్గంలో2 రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల శిల హననం గురించి మాట్లాడడన్ని ఖండిస్తూ సాక్షి ఛానల్ మరియు సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మహిళలు నిరసన ర్యాలీ మంగళవారం  చేపట్టారు. మహిళలకు క్షమాపణలు తెలియజేయాలని సజ్జల రామకృష్ణరెడ్డి ని అరెస్ట్ చేయాలనీ నినాదాలు చేసారు.

సంబంధిత పోస్ట్