ఈపూరుపాలెం లో మోటార్ బైక్ ఢీకొని వ్యక్తి మృతి

1557చూసినవారు
ఈపూరుపాలెం లో మోటార్ బైక్ ఢీకొని వ్యక్తి మృతి
మోటార్ బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కంకటపాలెంకు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఈపురుపాలెం మీదుగా చీరాలకు బైక్ మీద వేగంగా వెళుతూ ఈపూరుపాలెం విజయలక్ష్మి థియేటర్ సమీపంలో రోడ్డు దాటుతున్న గోనబోయిన సుబ్బారావు అనే వ్యక్తిని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్