చీరాలలో 'బాబు షూరిటి.. మోసం గ్యారంటీ'

25చూసినవారు
చీరాలలో 'బాబు షూరిటి.. మోసం గ్యారంటీ'
చీరాలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ అద్యక్షతన శనివారం బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీమంత్రి మేరుగ నాగార్జున ముఖ్య అతిధులుగా పాల్గొని కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్