చీరాల: ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

59చూసినవారు
చీరాల: ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గురువారం చీరాల పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్, హరిప్రసాద్ నగర్, ఏఐటియుసి కార్యాలయం ఎదుట నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు. కార్మిక సంక్షేమానికి వందేళ్ళకు పైబడి కృషి చేస్తున్న ఏకైక సంఘం ఏఐటియుసి మాత్రమేనని వారు ఉద్గాటించారు. వివిధ రంగాల్లోని కార్మికులకు ఆలంబనగా నిలుస్తున్నామని చెప్పారు. కార్మిక శ్రమ దోపిడీని సహించబోమన్నారు.

సంబంధిత పోస్ట్