చెరుకూరు:అగస్తేశ్వర స్వామి సేవలో మంత్రి సతీమణి

8చూసినవారు
చెరుకూరు:అగస్తేశ్వర స్వామి సేవలో మంత్రి సతీమణి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత రెడ్డి కుటుంబ సభ్యులతో పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలోని శ్రీ త్రివిక్రమ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సందర్శించినట్లు హరిత రెడ్డి తెలిపారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన త్రివిక్రమ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయ విశిష్టతను కార్యనిర్వహణధికారి దామా నాగేశ్వరరావు వివరించారు.

సంబంధిత పోస్ట్