108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం

54చూసినవారు
108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
చిన్నగంజాం మండల 108 అంబులెన్స్ సిబ్బంది పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి వాహనంలోనే కాన్పు చేసి తల్లి, పసి గుడ్డల నిండు ప్రాణాలు కాపాడారు. పెదగంజాం పంచాయతీ కోడూరివారి పాలెం గ్రామానికి చెందిన గర్భిణీ ఈశ్వరమ్మకి నొప్పులు రాగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో 108 సిబ్బంది ఆమెకు వాహనంలోనే చాకచక్యంగా సుఖ ప్రసవం చేసి తల్లీబిడ్డల్ని రక్షించారు.

సంబంధిత పోస్ట్