చీరాల: పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు

70చూసినవారు
చీరాల: పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏ. ఆర్ ఏ. ఎస్. ఐ మేడిద సంపూర్ణరావు అంత్యక్రియలు శనివారం సాయంత్రం చీరాలలో పోలీసు లాంఛనాలతో ముగిశాయి. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సంపూర్ణ రావు పాడెను కూడా వారు మోసారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారుమట్టి ఖర్చుల కింద 25 వేల రూపాయలు వారికి అందజేశారు. త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలన్నీ అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్