చీరాల: ఎమ్మెల్యే కొండయ్య ఎత్తుకు చైర్మన్ చిత్తు

58చూసినవారు
చీరాల: ఎమ్మెల్యే కొండయ్య ఎత్తుకు చైర్మన్ చిత్తు
వ్రతం చెడ్డా ఫలం దక్కని పరిస్థితి చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుకు ఎదురైంది. వైసీపీ పక్షాన చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాసరావు మీద టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులైన కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పదవి కాపాడుకోవడానికి రాత్రికి రాత్రే శ్రీనివాసరావు టీడీపీలో చేరినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్