చీరాల: నిరుపేదలైన ప్రతి ఒక్కరికి గృహ కల్పన

57చూసినవారు
బాపట్ల జిల్లా చీరాలలో గత ఎన్నికల హామీ నెరవేరుస్తూ చీరాల గాంధీ క్లాత్ మార్కెట్ గుమస్తాలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పిన హామీని బుధవారం చీరాల టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శీను ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని పట్టణ అధ్యక్షుడు గజవెల్లి శీను ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్