చీరాల: ఎన్నికలలో ఇచ్చిన హామీ అమలు చేయండి

82చూసినవారు
చీరాల: ఎన్నికలలో ఇచ్చిన హామీ అమలు చేయండి
బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏఐటీయూసీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికి నేటి ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు.

సంబంధిత పోస్ట్