చీరాల: వినూత్నంగా సైంటిస్ట్ దేవోభవ పోటీలు

81చూసినవారు
13వ తేదీ చీరాల కస్తూరిబా గాంధీ మునిసిపల్ గర్ల్స్ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు సైంటిస్ట్ దేవోభవ అనే అంశంపై రాపిడ్ ఫైర్ రౌండ్ మోడల్ లో శాస్త్రవేత్తలను గుర్తించే పోటీలను సైన్సు ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు గురువారం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల వలన విద్యార్థులలో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత పెరుగుతాయని ఉపాధ్యాయులు ప్రభాకరరావు అన్నారు. పోటీల విజేతలకు బహుమతులను అందించడమైనది.

సంబంధిత పోస్ట్