చీరాల: స్ఫూర్తి ప్రదాత బాబూజగజ్జివన్ రామ్

15చూసినవారు
చీరాల: స్ఫూర్తి ప్రదాత బాబూజగజ్జివన్ రామ్
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా చీరాలలోని ఆయన విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ యువ నాయకులు గౌరీ అమర్నాథ్, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్ లు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్‌రామ్‌ ఒకరని, అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో దేశ రాజ కీయాల్లో ఒక సరికొత్త నినాదంగా ఎదిగిన మారిన వ్యక్తి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్