చీరాల: ప్రారంభమైన కృష్ణా డెల్టా పరివాహక పనులు

75చూసినవారు
చీరాల: ప్రారంభమైన కృష్ణా డెల్టా పరివాహక పనులు
చీరాల మండలం దండుపాటి వద్దనున్న కృష్ణా డెల్టా పరివాహక పనులను ఎమ్మెల్యే కొండయ్య మంగళవారం ప్రారంభించారు. కల్వర్టుల మరమ్మతులు, పూడిక పనులు, గుర్రపు డెక్క తీసివేత వంటి పనులను ప్రారంభించనున్నారు. కృష్ణానది నుంచి వచ్చే ఈ జలాలు పంట కాలువల ద్వారా స్వర్ణ, ఇంకొల్లు, తిమ్మసముద్రం తదితర గ్రామాలకు సాఫీగా ప్రవహించే మార్గం దిశగా ఈ పనులను చేపట్టనున్నామన్నారు.

సంబంధిత పోస్ట్