చీరాల: జూలై 9న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

12చూసినవారు
చీరాల: జూలై 9న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ అన్నారు. శనివారం చీరాల ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటిసి, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ సమ్మెకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్