చీరాల: బీజేపీ నూతన రథసారథి మాధవ్ కు ఎమ్మెల్యే అభినందనలు

8చూసినవారు
చీరాల: బీజేపీ నూతన రథసారథి మాధవ్ కు  ఎమ్మెల్యే అభినందనలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ కు శనివారం విశాఖలో జరిగిన అభినందన సభలో చీరాల టీడీపీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ్ సమర్ధుడైన నాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. మాధవ్ సారధ్యంలో టిడిపి కూటమి మరింత బలపడగలదన్న ఆశాభావాన్ని కొండయ్య వ్యక్తం చేశారు. చీరాలలో పర్యటించాల్సిందిగా ఆయన మాధవ్ ను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్