నిఘా యంత్రాన్ని పరిశీలించిన చీరాల పోలీసులు

61చూసినవారు
నిఘా యంత్రాన్ని పరిశీలించిన చీరాల పోలీసులు
చీరాల పట్టణంలోని ఒకటవ, రెండవ పోలీస్ స్టేషన్ సిఐలు డ్రోన్ నిఘా యంత్రాలను గురువారం సాయంత్రం పట్టణంలోని వివిధ రద్దీ ప్రాంతాల్లో నిఘా నేత్రాన్ని ఎగరవేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకటవ పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు వివిధ ప్రాంతాల్లో మద్యం, గంజాయి సేవించి వారిని అరికట్టటానికి మేము ఈ నిఘా నేత్రాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌను, టూ టౌను సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్