చీరాల: రెస్టారెంట్ నిర్వాకంతో దుర్గంధం వ్యాప్తి

5చూసినవారు
చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిన మాంసం వ్యర్థాలను సైడ్ డ్రైనేజీలో వేయడం వల్ల దుర్గంధం పక్కా ప్రాంతమంతా వ్యాపిస్తోంది. ప్రతి మూడు రోజులకు మునిసిపల్ పారిశుధ్య కార్మికులు ఆ నిలిచిన వ్యర్థాలను నడుము లోతు దిగి తీసి అక్కడే వదిలేస్తున్నారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్