దళిత పీడితవర్గాల ఆరాధ్యుడు డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా చీరాల ముక్కోనపు పార్క్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. వంగేవరపు రమేష్, బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య, పమిడిపాళ్ల యోహాను, దుడ్డు సైమన్ శరత్, నతానియేలు రాంబాబు, యేసురాజు, వందనం, మాధవ, ఉన్నారు.