చీరాల: పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం

57చూసినవారు
చీరాల: పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం
చీరాలలో మంగళవారం బర్లి పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య, కలెక్టర్ వెంకట మురళి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 16వ తేదీ నుంచి విస్తారంగా మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు. జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

సంబంధిత పోస్ట్