చీరాల మండలం రామాపురం బీచ్ నందు ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపారు. బీచ్ తీరాన కార్లతో చక్కెరలు కొట్టారు. చిన్నారులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గంతులు వేశారు. మైనర్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సముద్రం లోపలికి వెళ్ళవద్దని పర్యాటకులకు సూచనలు చేశారు.