జ్యోతిబా పూలేకి నివాళులర్పించిన చీరాల పట్టణ అధ్యక్షుడు

52చూసినవారు
బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో గడియార స్తంభం సెంటర్లోని మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా చీరాల పట్టణ అధ్యక్షుడు గజవల్లి శీను ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శీను మాట్లాడుతూ ఆయన సేవలు మరువలేనివి అని ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్