ఈపూరుపాలెం: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కు సన్మానం

69చూసినవారు
ఈపూరుపాలెం: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కు సన్మానం
తమ స్కూల్లో పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన జి ఎస్ వరలక్ష్మిని, ఈపూరుపాలెం బాలికోన్నత పాఠశాల హెచ్ఎం కె. హనోరా, ఉపాధ్యాయ బృందం గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా, పాఠశాల నుండి బదిలీపై ఇతర స్కూళ్లకు వెళ్ళిన టీచర్లు పద్మలత, సరళలను కూడా సన్మానించారు. అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్