చీరాలకు చేతనైనంత మేలు చేస్తా: మహేంద్ర నాథ్

73చూసినవారు
చీరాలకు చేతనైనంత మేలు చేస్తా: మహేంద్ర నాథ్
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు చేయూత ఉంటుందని చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాధ్ చెప్పారు. గొల్లపాలెంలో శనివారం రాత్రి జరిగిన మహాలక్ష్మమ్మ, గంగమ్మతల్లి అమ్మవార్లకు, పోతురాజు స్వామివారికి వెండి తొడుగుల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుళ్ళ ఆశీస్సులు, చీరాల ప్రజల దీవెనలతో నియోజకవర్గానికి చేతనైనంత మేలు చేస్తానని చెప్పారు. యువనేత అమర్నాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్